డిజిపి యాదవ్ వివరణ కోరిన ఇసి
హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మహాకూటమి నేతలు డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్పై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి స్పందించారు. ఈ ఫిర్యాదుపై సాయంత్రంలోగా డీజీపీ వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి ఐవీ సుబ్బారావు ఆదేశించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. "సాక్షి" చానల్ లో ఇతర పార్టీలను కంచపరుస్తూ వస్తున్న కార్యక్రమాల మీద కూడా ఇసికి ఫిర్యాదులు అందాయి. ఆ సిడిలను కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications