మూలకణ పరిశోధన మంచిదే

ప్రమాదకరమైన వ్యాధులను అదుపులో ఉంచడానికి మూలకణ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ అవి మానవ పిండాల నుంచి వస్తున్నందువల్ల ఈ విషయం వివాదాస్పదమైంది. క్రిస్టియన్ మత పెద్దల ఆగ్రహానికి గురైంది. స్టెమ్ సెల్స్ ను ఉపయోగించుకోవడమంటే దేవుడితో ఆడుకోవడం వంటిదేనని మత పెద్దలు అంటున్నారు. మూలకణాల పరిశోధన వల్ల ఎంతో మందిని రక్షించవచ్చు. మానవ క్లోనింగ్ మాత్రం ప్రోత్సహించగదినది కాదు. మానవ క్లోనింగ్ కు ఎట్టి పరిస్ధితిలోనూ అంగీకరించేది లేదని ఒబామా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications