టికెట్ సాధించిన కుతూహలమ్మ
హైదరాబాద్: ఎట్టకేలకు కుతూహలమ్మ టికెట్ సాధించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేసిన మార్పుచేర్పుల్లో గంగాధర నెల్లూరు స్థానం నుంచి కుతూహలమ్మకు టికెట్ లభించింది. కాంగ్రెస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కుతూహలమ్మ ఢిల్లీ వెళ్ళి సోనియాకు మొరపెట్టుకోవడ తెలిసిందే.












Click it and Unblock the Notifications