టికెట్ పై విజయశాంతి "ప్రతిఘటన"
హైదరాబాద్: మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సినీనటి విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారయ్యింది. ఈ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని భావించినా అనూహ్య పరిణామాలతో ఈ స్థానాన్ని తెరాస విజయశాంతికి కేటాయించడం గమనార్హం.అయితే విజయశాంతి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. విజయశాంతికి కెసీఅర్ మొదట మల్కాజిగిరి లోక్ సభ స్ధానం ఇవ్వబోయారు. అందుకు ఆమె అంగీకరించ లేదు. మెదక్\ లేదా భువనగిరి లోక్ సభ టికెట్ట్టు కావాలని విజయశాంతి పట్టుబడుతున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications