సామాజిక న్యాయం వల్లే అసంతృప్తి: చిరు

తాను వచ్చే నెల 3వ తేదీన పాలకొల్లులో, 4వ తేదీన తిరుపతిలో నామినేషన్లు వేస్తానని ఆయన చెప్పారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్ ను రెండు స్థానాల నుంచి పోటీకి దింపినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అభ్యర్థుల మలి జాబితాను అల్లు అరవింద్ సోమవారం సాయంత్రం విడుదల చేస్తారని ఆయన చెప్పారు. అభ్యర్థుల జాబితాకు సంబంధించి అల్లు అరవింద్ విశాఖపట్నంలోని దసపల్లా హోటల్లో కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications