తాజ్ లకు ఇ- మెయిల్ బెదిరింపులు

దేశంలో అన్ని తాజ్ గ్రూప్ హోటళ్లను కూడా అప్రమత్తం చేశారు. తొలి మెయిల్స్ ముంబయికి, చెన్నైకి వచ్చాయి. మెయిల్స్ ను పంపడానికి వాడిన ఐడిని 2006లో క్రియేట్ చేసినట్లు గుర్తించారు. రెండో మెయిల్ తొలి మెయిల్ కు భిన్నంగా ఉంది. డిజిటల్ తంబ్ ఇంప్రెషన్ తో ఉన్న రెండో మెయిల్ ఫిషర్ మన్స్ కోవ్ కు వచ్చింది. కొన్ని కార్టూన్ బొమ్మలు కూడా ఉన్నాయి. తాజ్ హోటళ్లను పేల్చి వేస్తామనేది ఈ బెదిరింపుల సారాంశం.












Click it and Unblock the Notifications