నర్సాపురమే నా చాయిస్: కృష్ణంరాజు

ఈ సందర్భంగా కృష్ణంరాజు విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా నాలుగో తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు. కృష్ణంరాజు సతీమణి మాట్లాడుతూ నరసాపురంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసినందున అక్కడి నుంచే కృష్ణంరాజు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications