తెలంగాణలో కూటమికే: ఎమ్మెస్సార్

తెలంగాణ అంశం, ఇతరత్రా కారణాలతో కూటమికి విజయావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. అయితే ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. కూటమికి తెలంగాణలోనే కొంత అనుకూలత ఉన్నా మొత్తమ్మీద కాంగ్రెస్ కే అధికారం దక్కుతుందని ఎమ్మెస్సార్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications