రాహుల్, పవార్ భవితవ్యం నేడే

రెండో దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో 121 మంది మహిళలు పోటీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 20, అస్సాంలో 11, బీహార్ లో 13, గోవాలో 2, జమ్మూ కాశ్మీర్ లో 1, కర్ణాటకలో 17, మధ్యప్రదేశ్ 13, మహారాష్ట్రలో 25, ఒరిస్సాలో 11, త్రిపురలో 2, ఉత్తరప్రదేశ్ లో 17, జార్ఖండ్ లో 8 లోకసభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications