'పెద్ద పులి' చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ప్రభాకరన్ పట్టుబడ్డాడంటూ శుక్రవారం వదంతులు వ్యాపించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. రాష్ట్రంలో ఈలం తమిళుల సానుభూతిపరులు అధికంగానే వున్నారు. ప్రభాకరన్ అభిమానులూ లేకపోలేదు. ఎండీఎంకే, డీపీఐ, ద్రావిడ కళగం, తమిళర్ దేశీయ విడుదలై ఇయ్యక్కం, తమిళ రచయితల సంఘం, తమిళ భాషాభిమానులు, తమిళ భాషా పరిరక్షణ కమిటీ, కొంతమంది సినీ ప్రముఖులు, న్యాయవాదులు ఎల్టీటీఈ సానుభూతిపరులన్న విషయం బహిరంగ రహస్యమే. కాగా, ప్రభాకరన్ నివశించే ప్రాంతానికి లంక సైన్యం సమీపించిందని, అతను త్వరలోనే పట్టుబడే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు అతి సమీపంలోనే వుండడంతో ప్రభాకరన్ పట్టుబడితే అది తమ కొంప ముంచుతుందని పలు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా శ్రీలంకలో కాల్పుల విరమణ పాటించేలా చర్యలు చేపట్టడంలో డీఎంకే అధినేత కరుణానిధి విఫలమయ్యారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications