కుటుంబ సభ్యులతో సిమ్లాకు వైయస్

గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం సోనియా గాంధీని కలుసుకుని రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితిపై నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మే 16వ తేదీ వరకు ఆయన హైదరాబాదులో ఉంటారు. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో తిరిగి అధికారం తమదేనని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications