హై హీల్స్ తో సెక్స్ లో టాప్ గేర్
లండన్: హైహీల్స్ ధరిస్తే శృంగార జీవితం కూడా ఆనందమయం అవుతుందట. విచిత్రం ఏమిటంటే.. ఒకటి నుంచి రెండు అంగుళాల హీల్స్ ఉన్న చెప్పులు ధరించిన మహిళల గర్భాశయ కండరాలు పటిష్ఠంగా ఉంటాయని, దీంతో శృంగార జీవితంలో వారు అద్వితీయ అనుభూతిని పొందుతారని చెప్పారు. మామూలు చె ప్పుల కంటే హైహీల్సే మహిళలకు మంచివని నిపుణులు చెబుతున్నారు. కాలికి సంబంధించిన రోగాలను దూరం చేయడమే కా కుండా శృంగార జీవితాన్ని ఆనందమయం చేయడంలోనూ హైహీ ల్స్ కీలకపాత్ర పోషిస్తాయట. అం తేనా.. పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హైహీల్స్ ధరించాలనిడాక్టర్లు సూచిస్తున్నారు కూడా.












Click it and Unblock the Notifications