రక్తంపోటుతో ఆస్పత్రిలో నారాయణ

రాష్ట శాసనభ, లోకసభ ఎన్నికల్లో వామపక్షాలు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. సిపిఐకి నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే రాగా, ఒక లోకసభ సీటు కూడా రాలేదు. సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నల్లగొండ లోకసభ స్థానంలో ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications