ప్రభుత్వం హత్యలు చేస్తోంది:గద్దర్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం హత్యలకు పాల్పడతోందని ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మావోయిస్టులపై చేసిన అన్ని ఎన్‌కౌంటర్లు పచ్చి బూటకమే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో దొరికిన నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్లు చేసి చంపించారని, కానీ వైఎస్ ప్రభుత్వం మావోయిస్టు అగ్రనేతలను టార్గెట్ చేసి ఎన్‌కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications