నాంపల్లి కోర్టుకు రామోజీ రావు

మార్గదర్శి చిట్స్ ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 2600కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిందని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది. పది వేల రూపాయల పూచీకత్తు తీసుకుని రామోజీ రావును విడుదల చేసినట్లు కోర్టు ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన కేసుకు సంబంధించిన ఫిర్యాదును, పత్రాలను అందజేస్తారు.












Click it and Unblock the Notifications