జెసి దివాకర్ రెడ్డి మనిషి హత్య
అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పలపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడైన నల్లపరెడ్డిని ప్రత్యర్థులు సోమవారం దారుణంగా హత్య చేశారు. తాడిపత్రి నుంచి సుమోలో స్వగ్రామానికి వెళ్తుండగా పథకం ప్రకారం లారీతో సుమోను ఢీకొట్టారు. వెంటనే మారణాయుధాలతో నరికి హత్యచేశారు. తెదేపా నాయకుడు రఘునాథ్ రెడ్డి అతని అనుచరులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications