ఢిల్లీలో అదృశ్యం: సిటీలో ప్రత్యక్షం
హైదరాబాద్: ఏడు నెలల క్రితం ఢిల్లీలో కిడ్నాపైన ఓ మహిళ హైదరాబాద్లో ప్రత్యక్షం అయింది. చిత్తూరులో తనను ఏడు నెలలుగా రసూల్ అనే వ్యక్తి హింసిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడు నెలలుగా చిత్తూరులోని ఒక గదిలో నిర్బంధించి అత్యాచారం జరిపిన రసూల్ అనే వ్యక్తి ఆమెను హైదరాబాదులోని చార్మినార్ వద్ద వదిలి వెళ్లిపోయాడు.
ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. లక్ష్మి అనే ఆ మహిళను అబ్జర్వేషన్ హోంలో ఉంచి ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆమెను తీసికెళ్లడానికి పోలీసులు హైదరాబాదు బయలుదేరారు. ఆమె అదృశ్యంపై ఢిల్లీలో కేసు నమోదై ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications