నదిలో బస్సు పడి 12 మంది గల్లంతు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు భాగీరథి నదిలో పడి ముగ్గురు మరణించగా 12 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం ఉత్తరకాశి జిల్లాలో శుక్రవారం సంభవించింది. నదిలోంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులో చాలా మంది శివుడి భక్తులున్నారు. బస్సు గంగోత్రి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+