ఎప్పటిలాగే అన్యాయం: రాములమ్మ

మెదక్-అక్కన్నపేట రైల్వేమార్గం సర్వేను చేపడతామని రైల్వే బడ్జెట్ లో చెప్పడాన్ని ఆమె ఆహ్వానించారు. అందుకు తాను మమతా బెనర్జీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రెండు పెండింగ్ ప్రాజెక్టులున్నాయని, వాటి సాధనకు తాను కృషి చేస్తానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications