పది లక్షల కోట్లు దాటిన బడ్జెట్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన బడ్జెట్ పది లక్షల కోట్ల రూపాయలు దాటింది. భారత ప్రభుత్వ బడ్జెట్ పది లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి. రు. 10,20,838 కోట్లతో ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయానికి 3,25,149 కోట్ల రూపాయలు కేటాయించగా ప్రణాళికేతర వ్యయానికి 6,95,690 కోట్ల రూపాయలు కేటాయించారు. రాయితీలకు ప్రణబ్ ముఖర్జీ పెద్ద పీట వేశారు. రాయితీల వ్యయం లక్ష కోట్ల రూపాయలు దాటింది. బడ్జెట్ పెరుగుదల శాతం 36 ఉంది. ప్రణాళికా వ్యయం 34 శాతం పెరిగింది.
రక్షణ రంగానికి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ లో కేటాయింపులు గణనీయంగా పెంచారు. రక్షణ రంగానికి 1,41,700 కోట్ల రూపాయలు కేటాయించారు. పారా మిలటరీ సిబ్బందికి లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications