వీరప్పన్ భార్యకు బెయిల్ నిరాకరణ
బెంగుళూర్: అడవి దొంగ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ముత్తులక్ష్మికి బెయిల్ ఇవ్వడం లేదని జస్టిస్ సుభాష్ బి ఆది చెప్పారు. పాలార్ బాంబు పేలుడులో, డిఎఫ్ఓ టి హరికృష్ణ హత్య కేసులో ముత్తులక్ష్మి నిందితురాలు. చామ్ రాజ్ నగర్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ముత్తులక్ష్మి కర్ణాటక హైకోర్టుల పిటిషన్ దాఖలు చేసింది. గత నవంబర్ లో చామరాజ్ కోర్టు ముత్తులక్ష్మికి బెయిల్ నిరాకరించింది.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications