Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్‌ఫార్మర్‌ పేరుతో హత్య

ఛత్తీస్‌గఢ్‌: కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్‌ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. దాంతో ఆగిందనుకున్న మావోల విధ్వంసం కొనసాగుతూనే ఉందని ప్రభుత్వం ఎలర్టయింది. తాజాగా బీజాపూర్‌ జిల్లా మద్దేడు సమీపంలోని కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్‌ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 40 కేజీల జిలెటిన్‌టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆ గిరిజనుడే కారణమని హత్య చేసినట్లు తెలుస్తోంది.దీనిని అన్ని రాజకీయపక్షాలు ఖండిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+