ఆస్ట్రేలియాలో భారత విలేకరిపై దాడి

ఆ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తుండగా ఆమెను కొంత మంది బెదిరించారు. ఆ తర్వాత దాడి చేశారు. ఆస్ట్రేలియాలో విద్య, ఇమిగ్రేషన్ లపై ఆమె ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత విద్యార్థులపై జాత్యహంకార దాడులు నేపథ్యంలో మహిళా జర్నలిస్టుపై దాడి ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications