అసెంబ్లీ: వైయస్ బాబుల ఢీ

అనంతరం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రజారాజ్యం, లోకసత్తా, సిపిఐ, సిపిఎంలు ఇద్దరు నేతల సవాళ్లను, ప్రతిసవాళ్లను వ్యతిరేకించారు. వ్యక్తిగత విషయాలపై సభా సమయం వృధా చేయవద్దని వారు సలహా ఇచ్చారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications