జైపూర్ రాజమాత గాయత్రీదేవి మృతి

గాస్ట్రిక్ డిజార్జర్ కు ఆమెకు లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. లండన్ లో ఒంటరిగా అనిపించడంతో జైపూర్ కు తిరిగి రావాలనుకున్నారు. దీంతో ఆమె జైవూర్ కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె శాంతోక్బా డుర్లాబ్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే ఆమెను చూడడానికి అనుమతించారు. ఆమెను ప్రైవేట్ గదిలో పెట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు.












Click it and Unblock the Notifications