బాబుపై డిసిపి దురుసు ప్రవర్తన

శాసనసభలో పోలీసు రాజ్యం సాగుతోందని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మీడియాపై అడుగడుగునా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారని ఆయన అన్నారు. మీడియాపై ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని ఆయన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. శాసనసభ ఆవరణలో స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications