420 ఎవరో తేల్చారు: వైయస్

మెట్రో ప్రాజెక్టు టెండర్ల పరిశీలనలో అవకతవకలు జరగలేదని, ప్రభుత్వానికి 30 కోట్ల రూపాయలకు పైగా చెల్లించిన వారికే కాంట్రాక్టు ఇచ్చామని, ఈ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే కమిషన్ ఇచ్చేవారికే ఆ ప్రాజెక్టు ఇచ్చి ఉండేవారని ఆయన అన్నారు. హైదరాబాదుకు తాము ఎంతో చేశామని ఆయన చెప్పారు. 150 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డును 150 మీటర్లతో నిర్మిస్తున్నామని, గత ఐదేళ్లలో 30 పార్కులు నిర్మించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications