ఢిల్లీలో తొలి స్వైన్ ఫ్లూ మృతి?

ఆ మహిళ బుధవారం ఆస్పత్రిలో చేరింది. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి కృత్రిమ శ్వాసను అందించారు. ఆమె గత రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు గురువారం ఉదయం చెప్పారు. ఆమె ఈ నెల 15వ తేదీన సింగపూర్ నుంచి వచ్చింది. రెండు రోజుల క్రితం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది.












Click it and Unblock the Notifications