మరో నాలుగు స్వైన్ ఫ్లూ మరణాలు

మహారాష్ట్రలో 19 మంది మరణించారు. వీరిలో 14 మంది ఒక్క పూణేలోనే చనిపోయారు. కర్నాటకలో ఏడుగురు, గుజరాత్ లో ముగ్గురు, చత్తీస్ గడ్ లో ఇద్దరు, తమిళనాడు, కేరళల్లో ఒక్కరేసి ఇప్పటి వరకు మృతి చెందారు. దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. దేశంలో తాజాగా 216 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య 2,242కు చేరుకుంది.












Click it and Unblock the Notifications