వైయస్ తీరుపై చిరు అసంతృప్తి

పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన చెప్పారు. ఏజెన్సీల్లో విష జ్వరాలను ప్రజలను వణికిస్తోందని ఆయన అన్నారు. తిరుపతి కోదండరామాలయం స్వామివారి నగల అవకతవకలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్కలి ఉప ఎన్నికల్లో సీరియస్ గా పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల్లోకి రావడానికి ఇది అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. సీరియస్ గా తీసుకున్నందు వల్లనే శాసనసభా సమావేశాలు ఉన్నా తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరూ పోటీ చేయబోమని ప్రకటిస్తే తాము ఆలోచించి ఉండేవారమని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా మాత్రమే ఆలోచిస్తున్నాయి గాని మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications