మాంద్యంపై ఆందోళన వద్దు: సిఎం

రాష్ట్రంలో పావలా వడ్డీకి రుణాలు తీసుకున్న మహిళా స్వయంపోషక బృందాలు దేశానికే ఆదర్శంగా పని చేస్తున్నాయని ఆయన చెప్పుకున్నారు. దేశంలోని బ్యాంకులు స్వయం పోషక సంఘాలకు ఇస్తున్న రుణాల్లో 55 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ దేనని ఆయన చెప్పారు. సత్యం కంప్యూటర్స్ వంటి కుంభకోణాలు జరగకుండా చార్టెడ్ అకౌంటెంట్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications