లోతట్టు ప్రాంతాలు జలమయం

ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున హైదరాబాదులో కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మరణించాడు. కొద్దిపాటి వర్షం పడినా హైదరాబాద్ జన జీవనం అస్తవ్యస్తం కావడం ఇటీవలి కాలంలో పరిపాటి అయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిపడా లేకపోవడం దీనికి ఓ కారణం.












Click it and Unblock the Notifications