పిఎంతో మాటకు వైయస్ యత్నం

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, మన్నవరం కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. తిరుపతి విమానాశ్రయం నిర్మాణ పనుల ఒప్పందం ఖరాకు కాకపోవడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మన్నవరం కర్మాగారం విషయంలో వివాదం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధాని రాకున్నా అదే రోజు శంకుస్థాపన జరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications