కర్నూలుకు వైయస్ భౌతిక కాయం

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం పులివెందులకు తరలిస్తారు. పులివెందులలోనే ఆయన అంత్య క్రియలు జరుగుతాయి. వైయస్ మృతికి సంతాప సూచకంగా గురువారం, శుక్రవారం ప్రభుత్వం రాష్ట్రంలో సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. వైయస్ మరణ వార్త వినగానే రాష్ట్రం యావత్తు శోకసంద్రంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications