'సత్యం' రాజు సలహా ఉత్తదే: కొసరాజు

తాను ఎవరినీ మోసం చేయలేదని, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను కూడా ఉల్లంఘించలేదని ఆయన అన్నారు. తాను ఖాతాదారులకు 22 కోట్ల రూపాయలు చెల్లించానని, మిగతా సొమ్ము చెల్లిస్తానని ఆయన చెప్పారు. థాయ్ లాండ్ లో తనకు ఏ విధమైన ఆస్తులూ లేవని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. అన్ని విషయాలను తాను తర్వాత మీడియాకు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications