కృషి వెంకటేశ్వర రావు విడుదల

1998లో వెంకటేశ్వర రావు కృషి కో ఆపరేటివ్ బ్యాంక్ ను స్థాపించారు. అయితే ఖాతాదారులను మోసం చేశారని ఆయనపై కేసు నమోదైంది. దాంతో అతను 2001లో పరారయ్యాడు. ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది. అతను ఎట్టకేలకు 2005లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో పట్టుబడ్డారు. 2006లో రాష్ట్ర పోలీసులు ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లేవీ ఆయనకు ఫలితాన్ని ఇవ్వలేదు. ఎట్టకేలకు గురువారం ఆయనకు బెయిల్ లభించింది.
More From
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications