కెవిపి బాధ్యత వహిస్తారా: నాగం

ఇదిలా పుంటే, ఏవియేషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ అధికారులు ఏవియేషన్ కార్పోరేషన్ నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications