జగన్ పై కోర్ కమిటీ : ప్రధాని

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ప్రజాస్పందనను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యులు, శాసనభ్యుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రధానే స్వయంగా అడిగారని, దాంతో వైయస్ మరణానంతరం రాజకీయ శూన్యత ఏర్పడిందని తాము చెప్పామని వివేక్, వినోద్ చెప్పారు. అధిష్ఠాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని వారన్నారు.












Click it and Unblock the Notifications