ఎపిలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక పిల్లల వైద్యుడు మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు అనుమానిస్తున్నారు. బుధవారంనాడు హైదరాబాద్ లో స్వైన్ ప్లూ పరీక్షల నిమిత్తం 770 మంది ఆస్పత్రులకు వచ్చారు. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 22 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విజయవాడలో 59 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు వచ్చాయి. వీటిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 17కు పెరిగింది.












Click it and Unblock the Notifications