కెవిపి ఇంట్లో మంత్రుల సందడి

అంతకు ముందు వారు వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశం అర గంటకు పైగా జరిగింది. నల్లకాలువ నుంచి వైయస్ జగన్ కర్నాటక రాజధాని బెంగుళూర్ వెళ్లారు. దాంతో భవిష్యత్తు కార్యాచరణపై వారు మాట్లాడినట్లు భావిస్తున్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ప్రకటనపై ఇప్పుడే ఏమీ మాట్లాడబోమని మంత్రి అహ్మదుల్లా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంలో సమయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications