గుంటూరు జిల్లాలో 8 మంది ఆత్మహత్య

అమరావతిలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ నిత్యాన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన వెంకటేశ్వరరావు భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మౌనిక, జ్ఞానేష్ లకు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించారు. అనంతరం భార్యాభర్తలు ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వారు ఒక లేఖ రాసి పెట్టారు.












Click it and Unblock the Notifications