గోడుమంటున్న వరద బాధితులు

కర్నూలు పట్టణంలో ఆరడుగుల మేర నీరు నిలిచింది. పలు కాలనీలు నీట మునిగాయి. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. కాగా, సహాయం కోసం వచ్చిన హెలికాప్టర్లు సాయంత్రం వరకు కూడా రంగంలోకి దిగలేదు. ఇంధనం లేదంటూ వాటిని ఉపయోగించడానికి నిరాకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇంధనం తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జిల్లా ఇంచార్జీ మంత్రి మాణిక్య వరప్రసాద్ ఇక్కడికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications