కర్నాటకలో వరద మృతులు 86 మంది

పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైమానిక, సైనికాధికారులు రంగంలోకి దిగారు. బీజాపూర్ వరద తాకిడికి అతలాకుతలమైంది. బీజాపూర్, రాయచూర్, గుల్బర్గ, కొప్పల్, బాగల్కోట, బళ్లారి, బెల్గాం, గడగ్ జిల్లాల్లో 20 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications