తగ్గుతున్న శ్రీశైలం నీటి మట్టం

నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 587.50 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 11 లక్షల 36 వేల క్యూసెక్కులు ఉంది. అవుట్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బరాజ్ వద్ద ఇన్ ఫ్లో 9.80 లక్షలు ఉంది. ఇది పది లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. విజయవాడ నగరానికి మంచి నీటి ప్రమాదం రాకుండా పంపులతో నీటిని తోడేస్తున్నారు. అవుట్ ఫ్లో 9.52 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బరాజ్ కు ముప్పు లేదని అధికారులు అంటున్నారు. నీటి సరఫరాపై అధికారులు విజయవాడ ప్రజలను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications