వైయస్ జగన్ కార్యాలయం వద్ద రాజకీయ సందడి

తమ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పి.శంకరరావు చేసిన వ్యాఖ్యలపై జగన్ ను కలిసిన శాసనసభ్యులు తీవ్రంగా మండి పడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల పార్టీ అభ్యర్థులు గెలవలేదని, వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల 10 శాతం మాత్రం ఫలితం మాత్రమే ఉందని శంకర రావు సోమవారం అన్నారు. వైయస్ వల్ల గెలిచామనే వారు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. దీనిపై శాసనసభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకరరావు రాజీనామా చేసి తిరిగి గెలవాలని వారు సవాల్ చెశారు.












Click it and Unblock the Notifications