ప్రభుత్వోద్యోగులకు దీపావళి తీపి కాన్క

గురువారంనాటి మంత్రివర్గంలో ప్రధానంగా వరద సహాయ చర్యలపైనే చర్చ జరిగింది. వరదల్లో 90 మంది మరణించినట్లు మంత్రి వర్గం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ తెల్లకార్డుల దుర్వినియోగంపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉప సంఘాన్ని వేయాలని నిర్ణయించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు. వరద ప్రాంతాల్లో ఇన్ పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వరద బాధితుల కోసం మంత్రులు 50 వేల రూపాయలేసి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆమె చెప్పారు.
సుంకేశుల బ్యారేజీ నుంచి కర్నూలు పట్టణానికి మూడు రోజుల్లో నీటిని విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. అనంతపురం జిల్లాలోని శ్రీరాంరెడ్డి మంచినీటి పథకం నాలుగవ దశ పనులకు ఆమోదం తెలిపినట్లు ఆమె చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అదనంగా 75 ఉద్యోగులను నియమించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?











Click it and Unblock the Notifications