తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ కు చెందిన జ్యోత్స్న ఆత్మహత్యకు పలు కారణాలు చెబుతున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు, ఆనారోగ్య కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు మరి కొందరు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ లేఖ రాసిపెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, మృతురాలి వివరాలు చెప్పేందుకు విశ్వవిద్యాలయం అధికారులు నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications