జగన్ తండ్రి బాటలో నడవాలి: రోశయ్య

మంత్రుల పనితీరును బేరీజు వేసి తగిన చర్యలు తీసుకునే విషయంలో తాను వైయస్ రాజశేఖర రెడ్డి మార్గంలోనే నడుస్తానని ఆయన చెప్పారు. మంత్రులు విపత్తు తర్వాత విపత్తును ఎదుర్కుంటున్నారని, పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. అర్థిక పరిస్థితి విషయంలో ఒత్తిడి ఉన్న మాట నిజమేనని, అయితే అది అధిగమించలేనంతగా ఏమీ లేదని, ఉన్నదాంట్లో సర్దుకోవడమే తన మార్గమని, అనవసరమైన ఆడంబరాలకు పోదలుచుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications