పావురాల గుట్టకు సురేఖ, 'వైఎస్ కు లేఖ'

శనివారం సాయంత్రం వరంగల్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో మురళీధరరావు మాట్లాడుతూ వైఎస్ సహాయంతో రాజకీయాల్లో నిలదొక్కుకుని పదవులు పొందిన వారు పైకి మాత్రమే రాజీనామా చేస్తామని చెప్పారన్నారు. ఆయన మృతి తర్వాత వెంటనే రాజీనామా చేస్తామని చెబుతూ వచ్చిన మంత్రులు ఇప్పుడు మాట మార్చారన్నారు.












Click it and Unblock the Notifications