గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ నో

అన్నదమ్ములిద్దరూ విడివిడిగా ప్రచారం చేస్తే గ్రేటర్‌లో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోవచ్చని పీఆర్పీ తమ్ముళ్లు భావించారు. అయితే పవన్ ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుసుకున్న నేతలు తలలు పట్టుకుంటున్నారు. వీరంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇక పార్టీ అధినేత చిరంజీవి చేతనే సాధ్యమైనంతా ఎక్కువ సమయం ప్రచారం చేయించుకోవాలని పార్టీ నాయకులు యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications